Monday, June 22, 2020

మాటల్లోనే కాదు.. చేతల్లోనూ నిరూపించారు... కేసీఆర్‌ను కొనియాడిన కల్నల్ సంతోష్ కుటుంబం...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా... ఎప్పుడు ఏ సహాయానికైనా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని దివంగత వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి తెలిపారు. సంతోష్ గారిని తిరిగి తీసుకురాలేమని.. కానీ ఆయన లేని లోటు రాకుండా చూస్తామని ధైర్యం ఇచ్చారన్నారు. చెప్పినట్టుగానే తన పిల్లల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AOewrf

0 comments:

Post a Comment