Friday, August 28, 2020

ఓ కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా అయిన మంత్రి హరీష్ రావు .. నీ పెద్దమనసు అందరికీ ఆదర్శమని కితాబు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓ కానిస్టేబుల్ చేసిన మంచి పనికి ఫిదా అయ్యాడు. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తుంది అంటూ ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా కష్టకాలంలో అత్యంత సాహసోపేతంగా ఫ్రంట్లైన్ వారియర్ గా పని చేసిన కానిస్టేబుల్ విధి నిర్వహణలోనే కాదు, కరోనా బాధితుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lzfcDt

Related Posts:

0 comments:

Post a Comment