Friday, August 28, 2020

Coronavirus: మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత్రి, కరోనా పాజిటివ్: హరోహర !

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఎవ్వరూ అతీతం కాదని మరోసారి వెలుగు చూసింది. మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత్రి అయిన సీనియర్ ఎమ్మెల్యేను కరోనా వైరస్ వెంటాడింది. మా పార్టీ డైనమిక్ ఎమ్మెల్యేకు కరోపా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆ పార్టీలోని సాటి ఎమ్మెల్యేలు, ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34F1pF5

Related Posts:

0 comments:

Post a Comment