Monday, April 6, 2020

లాక్ డౌన్ పొడగించాల్సిందే.. వాళ్లకు స్పెషల్ గిఫ్ట్.. : కరోనాపై కేసీఆర్ ప్రెస్‌మీట్ హైలైట్స్

కరోనా వైరస్ ప్రపంచ మానవాళికే అతిపెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చిందని.. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. వెకిలితనం,చిల్లర చేష్టలు పక్కనపెట్టి గొప్ప ఔన్నత్యాన్ని ప్రదర్శించాలన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇప్పటికైనా అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలోనూ దుర్మార్గంగా,సంకుచితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నవారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. ఇలాంటి సమయంలో జాతిని ఏకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOE9Zz

Related Posts:

0 comments:

Post a Comment