Saturday, August 29, 2020

ఆగస్టులో దేశవ్యాప్తంగా 25 శాతం ఎక్కువ వర్షాలు- 44 ఏళ్లలో తొలిసారి...

దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు దంచి కొడుతున్నాయి. వేసవి ముగియగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఆగస్టు నెలలోనూ రుతుపవనాల జాడ కనిపించని రాష్ట్రాల్లో సైతం మెరుగైన వర్షపాతం నమోదవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా తాజా వివరాలను భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఐఎండీ ప్రకటించిన తాజా వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D8Fcnx

Related Posts:

0 comments:

Post a Comment