Thursday, July 2, 2020

తొలగిపోయిన కష్టాలు... ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ గవర్నర్‌ ఆమోదం...

ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమియ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌(జూలై 2) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు,ప్రభుత్వ ఖర్చులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే ఒకరోజు ఆలస్యమైన ఉద్యోగుల జీతాలు ఒకటి,రెండు రోజుల్లో వారి ఖాతాల్లో పడే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పూర్తి స్థాయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3impKnD

0 comments:

Post a Comment