Saturday, August 29, 2020

కోరిక తీర్చు: మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదుతో అరెస్ట్

పల్లెలే పట్టుగొమ్మలు.. పల్లె ప్రగతి పథంలో నడిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకోసమే గ్రామ సచివాలయాల్లో వేలాది వాలంటీర్లను నియమించారు. కానీ కొన్ని చోట్ల వాలంటీర్లు తమ విధులను సరిగా నిర్వహించడం లేదు. ఇక కర్నూలులో అయితే వాలంటీర్ రెచ్చిపోయాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b7FFmr

Related Posts:

0 comments:

Post a Comment