Thursday, July 2, 2020

టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు, నిధులు.. మయన్మార్ వినాశనానికి డ్రాగన్ కుట్ర.. ఆర్మీ చీఫ్ సంచలనం..

సరిహద్దులో హింసాత్మక ఘర్షణల తర్వాత చైనా పీచమణిచే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలతో డ్రాగన్ బాధిత మిగతా దేశాలకూ బలం చేకూరింది. చైనా దురాగతాల చిట్టాను విప్పుతూ ఒక్కోదేశం అంతర్జాతీయ సమాజం మందుకు వస్తున్నది. ఆగ్రేయాసియాలో ఒకప్పుడు చైనాతో మంచి సంబంధాలు నెరపి, చివరికి అదే చైనా చేతిలో మోసపోయామంటూ మయన్మార్ ఆవేదన చెందుతోంది. మయన్మార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dN3dwQ

0 comments:

Post a Comment