Thursday, July 2, 2020

రోజుకు 3 గంటలు: వైన్ షాపులు తెరిచేందుకు అనుమతివ్వండి, లిక్కర్ వ్యాపారుల వినతి...?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధి గురించి అయితే చెప్పక్కర్లేదు. మెజార్టీ కేసులు ఇక్కడే ఉండటంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ తమకు కూడా సడలింపులు ఇవ్వాలని లిక్కర్ వ్యాపారులు కోరుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలు షాపు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2An0lZN

0 comments:

Post a Comment