Thursday, July 2, 2020

అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత, వైద్యులు, పోలీసుల తీరుపై రామ్మోహన్ ఫైర్..

మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. అతనిని ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడం సరికాదన్నారు. అంతకు ముందురోజు కడుపులో మంటతో అచ్చెన్నాయుడు బాధపడుతున్నారని లేఖ రాశారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఆరోగ్యం నిలకడగా ఉంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ioLM9n

Related Posts:

0 comments:

Post a Comment