Thursday, July 9, 2020

సప్తగిరి పత్రికతో పాటు అన్యమత పత్రిక వివాదం .. గుంటూరులో తిరుపతి పోలీసుల దర్యాప్తు

తిరుమల తిరుపతి దేవస్థానంలో తాజాగా మరోమారు సప్తగిరి మాసపత్రికతో పాటు అన్యమత మాసపత్రిక కూడా పాఠకుడికి వచ్చింది అన్న వార్తలతో మరో వివాదం చెలరేగింది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీటీడీపై తప్పుడు ప్రచారం,వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ మాస పత్రిక సప్తగిరి కూడా వివాదంలోకి వెళ్లడంతో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Obcjcs

Related Posts:

0 comments:

Post a Comment