Thursday, July 9, 2020

ఏపీలో కరోనాపై పోరుకు మరో అస్త్రం- రంగంలోకి సంజీవని బస్సులు- మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్...

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది.. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 10 లక్షల 94 వేల 615 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iNMaya

0 comments:

Post a Comment