Saturday, September 14, 2019

టీటీడీకొచ్చే డబ్బులు రాయలసీమవే: వెనకుడుగు వేసేదే లేదు: టీజీ సంచలనం..!!

సంచలన వ్యాఖ్యలతో వార్తలో నిలిచే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మరోసాకి అటువంటి వ్యాఖ్యలే చేసారు. రాయలసీమ హక్కుల కోసం నిరంతరం ప్రస్తావించే టీజీ ఈ సారి కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని.. టీటీడీకొచ్చే డబ్బులన్నీ రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాయలసీమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30mATLa

Related Posts:

0 comments:

Post a Comment