Friday, July 10, 2020

లైంగిక వేధింపులు ఆరోపణలు: సియోల్ మేయర్ ఆత్మహత్య, క్షమించాలంటూ నోట్

సియోల్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్ పార్క్-వోన్-సూన్(64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనపై లైంగిక ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడటం ఆ దేశంలో సంచలనంగా మారింది. అంతేగాక, ఆయన దక్షిణ కొరియా అధ్యక్ష రేసులో కూడా ఉండటం గమనార్హం. పోలీస్ కస్టడీలో లైంగిక దాడి ? తండ్రీకొడుకుల దుర్మరణం... తమిళనాడులో రాజకీయ దుమారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Hpqvm

Related Posts:

0 comments:

Post a Comment