Friday, July 10, 2020

భారత్ చైనా చర్చలు: లదాక్ నుంచి వెనక్కి.. మనం మిత్రులంటూ డ్రాగన్ కొత్త రాగం.. అమెరికాపై విసుర్లు..

భారత్ - చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దాదాపుగా చల్లారాయి. శుక్రవారం రెండు దేశాల మధ్య జరిగిన రాయబార చర్చలు ఫలవంతంగా ముగిశాయి. జూన్ 30న లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయిలో కుదిరిగిన అవగాహన ఒప్పందాలను రెండు దేశాలూ నిబద్ధతతో అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా తూర్పు లదాక్ నుంచి ఇరు సైన్యాలూ పూర్తిగా వెనక్కి మళ్ళాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iPa907

0 comments:

Post a Comment