Wednesday, November 20, 2019

4వ తరగతి పరీక్ష రాసిన 105 సంవత్సరాల బామ్మ..! అందుకే అక్కడ వందశాతం అక్షరాస్యత

తిరువనంతపురం: దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ ఒక్కటే. ఆ రాష్ట్రంలో నూటికి నూరుమందీ అక్షరాస్యులే. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మాలయాళీలకు చదువుకోవడం ఉన్న శ్రద్ధాసక్తులు కేరళను అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలిపుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. 105 సంవత్సరాలు నిండిన వయోధిక వృద్ధురాలు ఒకరు బుధవారం నాలుగవ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O6vQLC

Related Posts:

0 comments:

Post a Comment