ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. వారి డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామనే హామీనివ్వాలని సూచించారు. కానీ ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందని కోదండరాం చెప్పారు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D3ylbf
Tuesday, November 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment