Tuesday, November 19, 2019

దేశ రాజధానిలో భూప్రకంపనలు: ఉత్తరాఖండ్, హిమాలయ పర్వత సానువుల్లో..!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం భూమి ప్రకంపించింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమిని కంపించింది. రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అనేక ప్రాంతాల్లోనూ ఇవే తరహా ప్రకంపనలు నమోదైంది. దీనితో- భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D9kCA5

Related Posts:

0 comments:

Post a Comment