Tuesday, November 19, 2019

తమిళనాడు రాజకీయ తెరపై కొత్త కాంబినేషన్.. తెరపైకి రజనీకాంత్‌-కమల్‌హాసన్...

తమిళనాడు పొలిటికల్ స్క్రీన్‌పై కొత్త కాంబినేషన్ కనిపించబోతోంది. గత 44 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్‌‌ను ఏలుతున్న రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు కమల్‌హాసన్ సంకేతాలు ఇచ్చారు. ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీ నుంచి కమల్ హాసన్ గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. తిరిగి చెన్నై వచ్చిన సందర్భంలో మీడియా ప్రతినిధులు కమల్‌ను రాజకీయాల గురించి ప్రశ్నించారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తారా అంటే ఓ ఎస్ అంటూ సిగ్నల్ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KQy9Rl

Related Posts:

0 comments:

Post a Comment