Wednesday, February 19, 2020

విజయవాడలో మున్సిపల్ అధికారులకు ఝలక్ .. అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా

ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులు అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి . మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేస్తూ నిన్న ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలోనే విజయవాడలోని అక్రమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uQjErU

Related Posts:

0 comments:

Post a Comment