Wednesday, February 19, 2020

భర్తకు విడాకులిచ్చిన స్వాతి.. నా కల చెదిరిపోయింది.. అతన్ని జీవితాంతం మిస్ అవుతానంటూ..

‘‘మన జీవితంలో రంగుల కలలు ముగిసిపోవడం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. నా కల కూడా చెదిరిపోయింది. నేను, నవీన్ వేరుపడ్డాం. నిజానికి.. మంచి మనసులు కలిగినవారు కూడా ఒక్కోసారి కలిసి ఉండలేరు. నాదీ అదే పరిస్థితి. అయితే నా జీవితాంతం తనను మిస్ అవుతాను. నాలాగా కలలు చెదిరిపోయిన ప్రతి ఒక్కరికీ బాధను తట్టుకునే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zB7SE

Related Posts:

0 comments:

Post a Comment