Monday, July 20, 2020

షాకింగ్ : లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా నేత - సొంత ప్రభుత్వం న్యాయం చేయలేదని..

గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తమకు పలు అంశాల్లో న్యాయం జరగలేదని తాజాగా పలువురు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీకి చెందిన మహిళా నేత జోని కుమారి విజయవాడలో ఓ ప్రెస్ మీట్లో సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లో నిరసన వ్యక్తం చేయడానికి ఆత్మహత్యాయత్నాన్ని ఎంచుకున్నారు. ప్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AFDBx

Related Posts:

0 comments:

Post a Comment