Tuesday, July 2, 2019

పోరాటాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు .. టీడీపీ సైన్యం పోరాటం చేసే స్థితిలో ఉన్నారా ?

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పక్క వైసీపీ టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసి సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంది. గత ప్రభుత్వ అవినీతి బండారం బయట పెట్టాలని తెగ ప్రయత్నం చేస్తుంది. మరోపక్క టీడీపీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ముఖ్యనాయకులను బీజేపీలో చేర్చుకునే వ్యూహంలో బీజేపీ ఉంది. ఇక పార్టీలో కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J4aqfE

0 comments:

Post a Comment