Tuesday, July 2, 2019

పేపర్ బాయ్‌కు సెల్యూట్ చేసిన ఆనంద్ మహింద్రా...! కనిపించని హీరోలంటూ ట్వీట్...!

ముంబై నగరాన్ని వరదలు గత కొద్ది రోజులుగా ముంచెత్తున్న విషయం తెలిసిందే...దీంతో నగరంలో పౌరసేవలు నిలిచిపోయాయి. మోకాలు లోతు నీళ్లతో రోడ్లన్ని జలమయ్యాయి..దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ అగిపోయాయి..రన్‌వేలు నీటీతో మునిగిపోవడంతో విమాశ్రాయాలను సైతం మూసివేశారు.. ఇక స్కూళ్లకు సైతం సెలవులు ఇచ్చిన పరిస్థితి... ఇన్ని పరిస్థితులు ఉన్నా...తెల్లవారు జామునే ఇంటికి వచ్చే పేపరు మాత్రం ఎక్కడా ఆగలేదు..దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FOzEg9

0 comments:

Post a Comment