Monday, July 1, 2019

పాఠశాల నిర్మాణాల్లో అవినీతి.. కేజ్రీవాల్, సిసోడియా రాజీనామాకు బీజేపీ పట్టు

న్యూఢిల్లీ : రికార్డు మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ .. ఢిల్లీ అసెంబ్లీపై కూడా కన్నేసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా అవినీతి ఆరోపణలు చేసి .. కేజ్రీవాల్ సర్కార్‌కు అవినీతి మకిలీ ఉందనే చర్చకు దారితీసింది. పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని .. దీనికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NoqehJ

0 comments:

Post a Comment