Monday, July 1, 2019

చంద్ర‌బాబు ఓదార్పు యాత్ర‌: 5 ల‌క్ష‌ల ఆర్దిక సాయం: జ‌గ‌న్ పాల‌నే ల‌క్ష్యంగా....!

నాడు వైసీపీ అధినేత త‌న తండ్రి కోసం మ‌ర‌ణించిన వారి కోసం ఓదార్పు యాత్ర చేసారు. ఇప్పుడు టీడీపీ అధినేత వైసీపీ దాడుల్లో మ‌ర‌నించిన కార్య‌క‌ర్త‌ల కోసం ప‌రామ‌ర్శ యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించారు. టీడీపీ అప్పుడే వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వ‌దులుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా ఎన్నిక‌ల త‌రువాత త‌మ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322xu6b

0 comments:

Post a Comment