Friday, July 24, 2020

నాలుక అదుపులో పెట్టుకో... నీ విలువ అప్పుడే దిగజారిపోయింది... మాజీ ఎంపీకి మంత్రి వార్నింగ్...

'వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా?' అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పినిపే విశ్వరూప్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్‌ విలువ దిగజారిందని విమర్శించారు. ఇదే కులంలో పుట్టి ఉంటే శిరోముండనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39tjhDw

Related Posts:

0 comments:

Post a Comment