Friday, July 24, 2020

రాజ్‌భవన్‌కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలు

జైపూర్: రాజస్థాన్‌లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్‌భవన్‌కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన విజ్ఙప్తిని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తిరస్కరించడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. రాజ్‌భవన్‌ను ఎవ్వరైనా ముట్టడించే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చిన అశోక్ గెహ్లట్.. తానే ఆ పని చేశారు. తనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30LvU8H

Related Posts:

0 comments:

Post a Comment