Sunday, October 17, 2021

బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..!! కీలక నేతలతో మంతనాలు - చంద్రబాబు ఫొటోలు తీసేసి..!!

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ వీడేందుకు సిద్దమయ్యారా. ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారా. బెజవాడ టీడీపీ నేతలు మాత్రం అవుననే సమాధాన ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో సారి వరుసగా టీడీపీ ఎంపీగా గెలుపొందారు. గెలిచిన సమయం నుంచి పార్టీ అధినాయకత్వం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. క్రిష్ణా జిల్లాలో మొత్తం పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BN4kt8

Related Posts:

0 comments:

Post a Comment