Monday, July 6, 2020

టిక్‌టాక్ ప్రో... టెంప్ట్ అయ్యారో అంతే సంగతి... సైబర్ నిపుణుల హెచ్చరిక...

యూజర్స్ డేటా భద్రత,గోపత్యపై అనుమానాలతో ఇటీవల భారత్ చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత్‌కు చెందిన రొపోసో,చింగారీ తదితర యాప్స్‌‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. టిక్‌టాక్ వంటి యాప్స్‌పై నిషేధంతో వీటి యూజర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రత్యామ్నాయం కోసం చాలామంది వీటి వైపు మళ్లారు. అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31PfP4j

Related Posts:

0 comments:

Post a Comment