పోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జల వనరులశాఖ అధికారులు భారీ యంత్రాల సాయంతో ఇవాళ ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది చివరి కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాగిపోతున్న ప్రభుత్వానికి తాజా పరిణామాలు ఊరటనిస్తున్నాయి. పోలవరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYQK0J
Wednesday, December 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment