Wednesday, December 23, 2020

రజనీకాంత్ పార్టీకి కరోనా షాక్ .. సెల్ఫ్ క్వారంటైన్ అయిన తలైవా .. రీజన్ ఇదే

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా షాక్ ఇచ్చింది . ఒక పక్క అన్ణాత్తే సినిమాని తొందరగా పూర్తి చేయాలని, మరోపక్క త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న రజనీకాంత్ కు కరోనా షాకిచ్చింది. అన్నట్టే చిత్రం కోసం షూటింగ్ నిర్వహిస్తున్న సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో చిత్ర షూటింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Ld5rf

0 comments:

Post a Comment