Sunday, July 5, 2020

అంబులెన్స్‌లపై సరికొత్త వాదన..వివాదం: మోడీ బొమ్మ ఉండాల్సిందే: ఆ ఘనత మాదే: బీజేపీ ఎమ్మెల్సీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్స్ వాహనాలపై సరికొత్త వాదన.. వివాదం తలెత్తింది. భారతీయ జనతా పార్టీ ఈ వాదనను వినిపిస్తోంది. రాష్ట్రంలో అంబులెన్స్‌లను కొనుగోలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 70 శాతం మేర నిధులను కేటాయించిందని చెబుతోంది బీజేపీ. అంబులెన్స్‌ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dVWsst

Related Posts:

0 comments:

Post a Comment