అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు ఛీఫ్ సెక్రెటరీగా బాద్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రమణ్యం, ఆ తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఐతే ఊహించని పరిణామాల నేపథ్యంలో ఏపి సీఎం జగన్ సీఎస్ కు ఉద్వాసన పలికి రాజకీయ వర్గాల్లో సంచలనానికి తెరతీసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLk0th
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment