ఏపీలో ప్రతిభా పురస్కరాల పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వ అధికారులు తీసుకొన్న నిర్ణయం రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయి నిరసన వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో కలాంకు తీరని అవమానం అంటూ ఓ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారుల నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eFX4Z
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment