Tuesday, November 5, 2019

బ్యాంకులకు రూ. 7 వేల కోట్లు కుచ్చుటోపి, 169 చోట్ల సీబీఐ సోదాలు, 37 కేసులు, కథ క్లోజ్ !

న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన వారి మీద సీబీఐ అధికారులు ఉక్కుపాదం మోపారు. దేశ వ్యాప్తంగా రూ. 7,000 కోట్ల ఫ్రాండ్ కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం 169 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. భార్య శీలం మీద అనుమానం, చెప్పినా వినలేదని 30 చోట్ల కసితీరా పొడిచి, ఓ పనైపోయింది !

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WLXT68

Related Posts:

0 comments:

Post a Comment