Sunday, July 5, 2020

భారీ ఎన్‌కౌంటర్: టాప్ కేడర్: నడ్డి విరిగిన మావోయిస్టు కేకేబీఎన్ డివిజన్: నలుగురు దుర్మరణం

భువనేశ్వర్: ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. కొంధమాల్ జిల్లాలోని దట్టమైన శిర్లా అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్.. ఓ రకంగా మావోయిస్టుల నడ్డి విరిచినట్లుగా చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో క్రియాశీలకంగా ఉంటోన్న కొంధమాల్-కలహండి-నయాగఢ్-బౌద్ధ్ (కేకేబీఎన్)కు చెందిన నలుగురు టాప్ క్యాడర్ మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. ఫలితంగా కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులకు కోలుకోలేని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VP2Onl

Related Posts:

0 comments:

Post a Comment