Tuesday, July 21, 2020

రేపు ఏపీలో బీజేపీ-జనసేన నిరసనలు... చాలా కాలం తర్వాత ఉమ్మడిగా..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఆయన పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న గృహనిర్మాణ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో కలిసి రాష్ట్ర వ్యాప్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hmR4Rw

Related Posts:

0 comments:

Post a Comment