Sunday, November 3, 2019

చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్

విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసి.. ఆ తర్వాత వారిని మోసం చేసిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oGppVQ

Related Posts:

0 comments:

Post a Comment