Sunday, November 3, 2019

ప్రియాంక ఫోన్ హ్యాక్, దీదీ, ప్రఫుల్ పటేల్ కూడా..

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్‌వేర్ ద్వారా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ప్రియాంకతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్లను కూడా ప్రభుత్వమే హ్యాక్ చేసిందని ఆరోపించింది. వీరిలో చాలా మంది ఉన్నారని.. దాదాపు వెయ్యి పైచిలుకు మంది ఫోన్లను హ్యాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PIcxK8

0 comments:

Post a Comment