దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఏపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర సంస్థ సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి బదలాయించగా, మూడు నెలలు ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభమైంది. శనివారం కడపలో అడుగుపెట్టిన సీబీఐ అధికారులు.. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eIK7Zc
Sunday, July 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment