Sunday, July 19, 2020

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'కారులో బ్లాక్ మనీ తరలింపు' అనూహ్య మలుపులు తిరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించిన కారులో రూ.5.20 కోట్ల నగదు పట్టుపడటం, అది మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ద్వారా హవాలా కోసం పంపిన బ్లాక్ మనీ అని విపక్ష నేతలు ఆరోపించడం, దానిని మరింత వివాదం చేస్తూ.. ఈ వ్యవహారంలో సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OQPJpX

0 comments:

Post a Comment