Sunday, July 19, 2020

ప్రభుత్వం చేతికి టీటీడీ గెస్ట్‌హౌస్: శ్రీవారి భక్తులకు కాదు పేషెంట్లకు: అనంతలో ఢిల్లీ రేంజ్‌లో

తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చిత్తూరు జిల్లాల్లో రోజురోజుకూ పెరిగిపోతోన్న కరోనా వైరస్ బారిన పడుతోన్న పేషెంట్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అతిథిగృహాలను తీసుకుంటోంది. వాటిని కోవిడ్ సెంటర్లుగా మార్చేస్తోంది. టెంపుల్ టౌన్ తిరుపతిలో ఇప్పటికే రెండు వేలకు పైగా కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x4qGD

0 comments:

Post a Comment