Wednesday, February 17, 2021

రేషన్‌ వాహనాలపై పట్టు వీడని నిమ్మగడ్డ- సింగిల్‌ జడ్డి తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. దీని తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు కూడా ఉన్నాయి. మార్చి 14తో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. అయితే మార్చి 15 వరకూ వైసీపీ రంగులతో కూడిన రేషన్ పంపిణీ వాహనాలను రాష్ట్రంలో తిప్పుకునేందుకు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చింది. కానీ విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో హైకోర్టు సింగిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3biBJ2H

0 comments:

Post a Comment