Monday, July 27, 2020

మీ అమ్మ హాఫ్ తాగితే.. నేను క్వార్టర్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన టీడీపీ అనిత

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళ నేత అనితకు.. ఓ నెటిజన్ ఆంటీకి మందు అలవాటు ఉన్నట్టుంది అని కామెంట్ చేశారు. దానికి ఆమె కూడా అదే స్థాయిలో స్పందించారు. అవును తమ్ముడు.. నేను, మీ అమ్మ కలిసి మందు తాగుతామని రీ ట్వీట్ చేశారు. దీంతో ఆ నెటిజన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g7kH8Y

Related Posts:

0 comments:

Post a Comment