Tuesday, May 7, 2019

మహారాష్ట్రలో పరువు హత్య: కన్న కూతురి పట్ల కాలయముడైన తండ్రి....అల్లుడి పరిస్థితి విషమం

మహారాష్ట్ర: మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. కూతురు మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే ఆమె పట్ల కాలయముడయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన రుక్మిణి రామ భారతీయ అనే యువతి చంద్రకాంత్ రానాసింగ్ అనే యువకుడిని ప్రేమవివాహం చేసుకుంది. ఇద్దరివి వేరువేరు కులాలు. అయితే వీరి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H0hUOG

0 comments:

Post a Comment