Saturday, July 25, 2020

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్: మోడీ బాటలో కేసీఆర్.. అక్కడ పటేల్ ఇక్కడ పీవీ..!

హైదరాబాద: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా పీవీ అనే పేరునే పక్కనబెట్టిన కాంగ్రెస్ ఉన్నపలంగా ఆ మహనీయుడు వేడుకలు ఘనంగా ఎందుకు నిర్వహిస్తోందనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేసి అభివృద్ధి వైపు భారత్‌ను నడిపించిన ఈ ఆర్థిక సంస్కరణల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OWCHqO

Related Posts:

0 comments:

Post a Comment