Friday, January 29, 2021

విషాదం : పెళ్లి బట్టలు కొనేందుకు బయలుదేరి.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి...

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరిని ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. గూడూరు మండలం మర్రిమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బట్టలు కొనేందుకు వారు ఆటోలో వరంగల్ బయలుదేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు రోడ్డు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oreRTj

Related Posts:

0 comments:

Post a Comment