Friday, January 29, 2021

రాష్ట్ర ఉద్యోగులతోనే ఎన్నికలు- ఏకగ్రీవాలకు తాయిలాలు పాతవే- అలజడిపై షాడో నిఘా-నిమ్మగడ్డ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్‌ సర్కారుతో అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రభుత్వానికీ, ఎస్ఈసీకి మధ్య సమస్యగా మారిన ఏకగ్రీవ ఎన్నికలపై ఇవాళ మరోసారి స్పందించారు. ఏకగ్రీవ ఎన్నికలకు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న తాయిలాలపైనా ఆయన తన అభిప్రాయం తెలిపారు. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల అవుతాయని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MdDy8N

Related Posts:

0 comments:

Post a Comment