Friday, January 29, 2021

సీఎంగా జగన్ స్ధానంలో చంద్రబాబు-నిమ్మగడ్డ లేఖ- అంబటి షాకింగ్‌ ట్వీట్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సర్కారుకూ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కూ మధ్య హాట్‌ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. అదే సమయంలో నిమ్మగడ్డ చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన గెుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కూడా అయిన అంబటి రాంబాబు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36n0sBE

0 comments:

Post a Comment